నిర్గమకాండం 5:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 కానీ ఫరో ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయుల్ని పంపించడానికి యెహోవా ఎవరు?+ యెహోవా ఎవరో నాకు అస్సలు తెలీదు, అంతేకాదు ఇశ్రాయేలీయుల్ని నేను పంపించను.”+
2 కానీ ఫరో ఇలా అన్నాడు: “నేను అతని మాట విని ఇశ్రాయేలీయుల్ని పంపించడానికి యెహోవా ఎవరు?+ యెహోవా ఎవరో నాకు అస్సలు తెలీదు, అంతేకాదు ఇశ్రాయేలీయుల్ని నేను పంపించను.”+