2 దినవృత్తాంతాలు 26:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అంతేకాదు ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం+ దగ్గర, లోయ ద్వారం+ దగ్గర, ఆధార గోడ దగ్గర బురుజులు కట్టించి,+ వాటిని పటిష్ఠం చేశాడు.
9 అంతేకాదు ఉజ్జియా యెరూషలేములో మూల ద్వారం+ దగ్గర, లోయ ద్వారం+ దగ్గర, ఆధార గోడ దగ్గర బురుజులు కట్టించి,+ వాటిని పటిష్ఠం చేశాడు.