ఎజ్రా 2:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే.+ వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకుపోయాడు,+ వాళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాలోని తమతమ నగరాలకు తిరిగొచ్చారు.+ ఎజ్రా 2:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 పరోషు వంశస్థులు 2,172 మంది;
2 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే.+ వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు చెరపట్టుకుపోయాడు,+ వాళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాలోని తమతమ నగరాలకు తిరిగొచ్చారు.+