15 నువ్వు అదే రోజున, సూర్యుడు అస్తమించక ముందే అతని కూలి డబ్బులు అతనికి ఇచ్చేయాలి;+ ఎందుకంటే అతను పేదవాడు, అతని జీవితం ఆ డబ్బులపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ నువ్వు అలా ఇవ్వకపోతే, అతను నీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతాడు, అప్పుడు నువ్వు పాపం చేసినవాడివౌతావు.+