మత్తయి 27:48 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 48 వెంటనే వాళ్లలో ఒకతను పరుగెత్తుకెళ్లి, ఒక స్పాంజీని తీసుకొని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఒక కర్రకు తగిలించి తాగడానికి ఆయనకు ఇచ్చాడు.+ మార్కు 15:36 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 36 అంతలో ఒకతను పరుగెత్తుకెళ్లి ఒక స్పాంజీని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, రెల్లుకర్రకు తగిలించి, తాగడానికి ఆయనకు ఇస్తూ,+ “ఉండండి! ఇతన్ని కిందికి దించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం” అన్నాడు. లూకా 23:36 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 36 చివరికి సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి, పుల్లటి ద్రాక్షారసం ఇస్తూ+ ఇలా ఎగతాళి చేశారు: యోహాను 19:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 అక్కడ పుల్లటి ద్రాక్షారసం నిండివున్న ఒక పాత్ర ఉంది. కాబట్టి అక్కడున్న వాళ్లు ఒక స్పాంజీని ఆ పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, హిస్సోపు* కొమ్మకు తగిలించి ఆయన నోటికి అందించారు.+
48 వెంటనే వాళ్లలో ఒకతను పరుగెత్తుకెళ్లి, ఒక స్పాంజీని తీసుకొని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఒక కర్రకు తగిలించి తాగడానికి ఆయనకు ఇచ్చాడు.+
36 అంతలో ఒకతను పరుగెత్తుకెళ్లి ఒక స్పాంజీని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, రెల్లుకర్రకు తగిలించి, తాగడానికి ఆయనకు ఇస్తూ,+ “ఉండండి! ఇతన్ని కిందికి దించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం” అన్నాడు.
29 అక్కడ పుల్లటి ద్రాక్షారసం నిండివున్న ఒక పాత్ర ఉంది. కాబట్టి అక్కడున్న వాళ్లు ఒక స్పాంజీని ఆ పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, హిస్సోపు* కొమ్మకు తగిలించి ఆయన నోటికి అందించారు.+