నిర్గమకాండం 14:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 యెహోవా ఐగుప్తీయులకు వ్యతిరేకంగా ప్రయోగించిన గొప్ప శక్తిని* కూడా ఇశ్రాయేలీయులు చూశారు. దాంతో వాళ్లు యెహోవాకు భయపడడం, యెహోవా మీద, ఆయన సేవకుడైన మోషే మీద విశ్వాసముంచడం మొదలుపెట్టారు.+
31 యెహోవా ఐగుప్తీయులకు వ్యతిరేకంగా ప్రయోగించిన గొప్ప శక్తిని* కూడా ఇశ్రాయేలీయులు చూశారు. దాంతో వాళ్లు యెహోవాకు భయపడడం, యెహోవా మీద, ఆయన సేవకుడైన మోషే మీద విశ్వాసముంచడం మొదలుపెట్టారు.+