కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 15:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 నా శక్తి, నా బలం యెహోవాయే;* ఎందుకంటే నన్ను రక్షించేది ఆయనే.+

      ఆయనే నా దేవుడు, నేను ఆయన్ని స్తుతిస్తాను;+ ఆయనే నా తండ్రికి దేవుడు,+ నేను ఆయన్ని ఘనపరుస్తాను.+

  • కీర్తన 18:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 యెహోవా నా శైలం,* నా కోట, నన్ను రక్షించే దేవుడు.+

      నా దేవుడే నా ఆశ్రయదుర్గం,*+ నేను ఆయన్ని ఆశ్రయిస్తాను,

      ఆయనే నా డాలు, నా రక్షణ కొమ్ము,* నా సురక్షితమైన ఆశ్రయం.*+

  • యెషయా 12:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 ఇదిగో! దేవుడే నా రక్షణ.+

      నేను ఆయన మీద నమ్మకముంచి నిర్భయంగా జీవిస్తాను;+

      ఎందుకంటే యెహోవా* యెహోవాయే నా శక్తి, నా బలం;

      ఆయనే నా రక్షణ అయ్యాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి