ప్రసంగి 7:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 ఎందుకంటే, డబ్బులాగే తెలివి కూడా రక్షణగా ఉంటుంది;+ కానీ జ్ఞానం వల్ల, తెలివి వల్ల ప్రయోజనం ఏమిటంటే, అవి తమ యజమాని ప్రాణాన్ని కాపాడతాయి.+
12 ఎందుకంటే, డబ్బులాగే తెలివి కూడా రక్షణగా ఉంటుంది;+ కానీ జ్ఞానం వల్ల, తెలివి వల్ల ప్రయోజనం ఏమిటంటే, అవి తమ యజమాని ప్రాణాన్ని కాపాడతాయి.+