కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 32:45-47
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 45 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలన్నీ చెప్పడం పూర్తయ్యాక, 46 అతను వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ జాగ్రత్తగా పాటించమని మీరు మీ కుమారులకు ఆజ్ఞాపించేలా,+ నేడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ చెప్తున్న ఈ మాటలన్నిటినీ మీ మనసులో ఉంచుకోండి.+ 47 ఎందుకంటే ఇది మీకు వట్టి మాట కాదు, ఇది మీకు జీవం;+ ఈ మాటను పాటించడం వల్ల మీరు యొర్దాను నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో చాలాకాలం జీవిస్తారు.”

  • హెబ్రీయులు 12:11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 11 నిజమే, ప్రస్తుతం ఏ క్రమశిక్షణా సంతోషకరంగా అనిపించదు, బాధాకరంగానే ఉంటుంది; కానీ ఆ క్రమశిక్షణ వల్ల శిక్షణ పొందినవాళ్లకు అది నీతి అనే శాంతికరమైన ఫలాన్ని ఇస్తుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి