కీర్తన 40:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం,*+నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది.+ సామెతలు 2:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 నా కుమారుడా, నువ్వు నా మాటల్ని అంగీకరిస్తే,నా ఆజ్ఞల్ని సంపదలా దాచుకుంటే,+