-
ద్వితీయోపదేశకాండం 6:1, 2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 “మీకు నేర్పించడానికి మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, నియమాలు, న్యాయనిర్ణయాలు ఇవే. మీరు నది దాటి స్వాధీనం చేసుకోబోయే దేశంలో అడుగుపెట్టినప్పుడు వీటిని పాటించాలి. 2 నువ్వు నీ జీవితకాలమంతా నీ దేవుడైన యెహోవాకు భయపడుతూ, నేను నీకు, అంటే నీకూ నీ కుమారుడికీ నీ మనవడికీ ఆజ్ఞాపిస్తున్న ఆయన శాసనాలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటించాలి.+ అప్పుడు నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు.
-