కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఎస్తేరు 7:3, 4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 3 అప్పుడు ఎస్తేరు రాణి ఇలా అంది: “రాజా! నామీద నీ దయ ఉంటే, నీకు ఇష్టమైతే నాకు ప్రాణభిక్ష పెట్టు, ఇదే నా విన్నపం; నా ప్రజల+ ప్రాణాలు కాపాడు, ఇదే నా మనవి. 4 ఎందుకంటే నేను, నా ప్రజలు అమ్మేయబడ్డాం;+ మమ్మల్ని చంపబోతున్నారు, సమూలంగా నాశనం చేయబోతున్నారు.+ మేము కేవలం దాసులుగా, దాసురాళ్లుగా అమ్మబడి ఉంటే, నేను మౌనంగా ఉండేదాన్ని. కానీ ఈ విపత్తు వల్ల రాజుకు చాలా నష్టం కలుగుతుంది, కాబట్టి ఇలా జరగనివ్వకూడదు.”

  • సామెతలు 14:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 మూర్ఖుల నోట అహంకారమనే బెత్తం ఉంది;

      అయితే తెలివిగలవాళ్ల పెదాలు వాళ్లను కాపాడతాయి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి