కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 6:6, 7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. 7 నువ్వు వాటిని నీ కుమారుల హృదయాల్లో నాటాలి;*+ నువ్వు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వాటి గురించి మాట్లాడాలి.+

  • సామెతలు 19:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 చెయ్యి దాటిపోకముందే నీ కుమారుణ్ణి క్రమశిక్షణలో పెట్టు,+

      అతని మరణానికి బాధ్యుడివి అవ్వకు.*+

  • సామెతలు 22:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 బాలుడి* హృదయంలో సహజంగానే మూర్ఖత్వం ఉంటుంది,+

      క్రమశిక్షణ అనే బెత్తం దాన్ని అతని నుండి దూరం చేస్తుంది.+

  • ఎఫెసీయులు 6:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి;+ బదులుగా యెహోవా* నిర్దేశాల ప్రకారం క్రమశిక్షణను,+ ఉపదేశాన్ని ఇస్తూ* వాళ్లను పెంచండి.+

  • హెబ్రీయులు 12:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 ఎందుకంటే, యెహోవా* తాను ప్రేమించేవాళ్లకు క్రమశిక్షణ ఇస్తాడు; నిజానికి తాను కుమారుడిగా స్వీకరించే ప్రతీ ఒక్కర్ని ఆయన శిక్షిస్తాడు.”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి