కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యోబు 1:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 1 ఊజు దేశంలో యోబు*+ అనే ఒకతను ఉండేవాడు. అతను నింద లేనివాడు, నిజాయితీపరుడు;*+ అతను దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనానికి దూరంగా ఉండేవాడు.

  • లూకా 1:5, 6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 5 యూదయను హేరోదు* రాజు పరిపాలిస్తున్న రోజుల్లో+ అబీయా విభాగానికి*+ చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశస్థురాలు, ఆమె పేరు ఎలీసబెతు. 6 వాళ్లిద్దరు యెహోవా* ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ, ఆయన కోరినవన్నీ చేస్తూ, నిందలేకుండా నడుచుకుంటూ ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఉండేవాళ్లు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి