-
1 సమూయేలు 23:2పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 అప్పుడు దావీదు, “నేను వెళ్లి ఆ ఫిలిష్తీయుల్ని హతం చేయనా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ దానికి యెహోవా, “నువ్వు వెళ్లి ఫిలిష్తీయుల్ని హతం చేసి కెయీలాను రక్షించు” అని దావీదుకు చెప్పాడు.
-
-
నెహెమ్యా 1:11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
11 యెహోవా, దయచేసి నీ సేవకుని ప్రార్థనను, నీ పేరుకు సంతోషంగా భయపడే నీ సేవకుల ప్రార్థనను చెవిపెట్టి విను; దయచేసి నేడు నీ సేవకుని పని సఫలమయ్యేలా చేయి, రాజుకు నా మీద కనికరం కలిగేలా చూడు.”+
ఆ రోజుల్లో నేను రాజుకు గిన్నె అందించేవాణ్ణి.
-