సంఖ్యాకాండం 14:44 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 44 అయినాసరే, వాళ్లు అహంకారంతో ఆ పర్వత శిఖరం వైపుగా వెళ్లారు.+ అయితే యెహోవా ఒప్పంద మందసం గానీ, మోషే గానీ పాలెం మధ్య నుండి కదల్లేదు.+ ఎస్తేరు 6:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 తర్వాత రాజు, “ఆవరణలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. ఆ సమయంలో, హామాను తాను సిద్ధం చేసిన కొయ్య మీద మొర్దెకైని వేలాడదీయించడం గురించి రాజుతో మాట్లాడడానికి+ రాజగృహ* బయటి ఆవరణలోకి+ వచ్చాడు.
44 అయినాసరే, వాళ్లు అహంకారంతో ఆ పర్వత శిఖరం వైపుగా వెళ్లారు.+ అయితే యెహోవా ఒప్పంద మందసం గానీ, మోషే గానీ పాలెం మధ్య నుండి కదల్లేదు.+
4 తర్వాత రాజు, “ఆవరణలో ఉన్నది ఎవరు?” అని అడిగాడు. ఆ సమయంలో, హామాను తాను సిద్ధం చేసిన కొయ్య మీద మొర్దెకైని వేలాడదీయించడం గురించి రాజుతో మాట్లాడడానికి+ రాజగృహ* బయటి ఆవరణలోకి+ వచ్చాడు.