కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 20:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 కొంతమంది రథాల మీద, మరికొంతమంది గుర్రాల మీద ఆధారపడతారు,+

      మనం మాత్రం మన దేవుడైన యెహోవా పేరున మొరపెట్టుకుంటాం.+

  • కీర్తన 33:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 గుర్రంతో విజయం* లభిస్తుందని అనుకోకు, అది నిన్ను మోసం చేస్తుంది;+

      దాని గొప్ప బలంతో అది రౌతును తప్పించలేదు.

  • యెషయా 31:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 సహాయం కోసం ఐగుప్తుకు వెళ్లేవాళ్లకు+ శ్రమ!

      వాళ్లు గుర్రాల మీద ఆధారపడుతున్నారు,+

      చాలా ఉన్నాయని యుద్ధ రథాల్ని,

      బలంగా ఉన్నాయని యుద్ధ అశ్వాల్ని* నమ్ముకుంటున్నారు.

      కానీ వాళ్లు ఇశ్రాయేలు పవిత్ర దేవుని వైపు చూడట్లేదు,

      యెహోవా కోసం వెదకట్లేదు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి