-
ఆదికాండం 19:33పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
33 కాబట్టి ఆ రాత్రి వాళ్లు తమ తండ్రికి ద్రాక్షారసం ఇస్తూనే ఉన్నారు; తర్వాత పెద్ద కూతురు లోపలికి వెళ్లి తన తండ్రితో పడుకుంది. కానీ ఆమె ఎప్పుడు పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిపోయిందో అతనికి తెలియలేదు.
-