ద్వితీయోపదేశకాండం 8:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 ఒక వ్యక్తి తన కుమారుణ్ణి సరిదిద్దినట్టు, నీ దేవుడైన యెహోవా నిన్ను సరిదిద్దుతూ వచ్చాడని+ నీకు బాగా తెలుసు. హెబ్రీయులు 12:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 మీరు పొందే క్రమశిక్షణలో* భాగంగా మీరు సహించాలి. దేవుడు మిమ్మల్ని కుమారులుగా ఎంచుతున్నాడు.+ తండ్రి క్రమశిక్షణ ఇవ్వని కుమారుడు ఉంటాడా?+ హెబ్రీయులు 12:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 అంతేకాదు, మానవ తండ్రులు మనకు క్రమశిక్షణ ఇచ్చేవాళ్లు, మనం వాళ్లను గౌరవించేవాళ్లం. అలాంటిది, జీవం సంపాదించుకోవాలంటే, తన పవిత్రశక్తితో మనల్ని ఎంచుకున్న తండ్రికి మనం ఇంకెంత ఎక్కువగా లోబడాలి?+ ప్రకటన 3:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 “ ‘నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను, వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను. కాబట్టి దేవుని సేవలో నీకు ఉత్సాహం ఉందని చూపించు, పశ్చాత్తాపపడు.+
5 ఒక వ్యక్తి తన కుమారుణ్ణి సరిదిద్దినట్టు, నీ దేవుడైన యెహోవా నిన్ను సరిదిద్దుతూ వచ్చాడని+ నీకు బాగా తెలుసు.
7 మీరు పొందే క్రమశిక్షణలో* భాగంగా మీరు సహించాలి. దేవుడు మిమ్మల్ని కుమారులుగా ఎంచుతున్నాడు.+ తండ్రి క్రమశిక్షణ ఇవ్వని కుమారుడు ఉంటాడా?+
9 అంతేకాదు, మానవ తండ్రులు మనకు క్రమశిక్షణ ఇచ్చేవాళ్లు, మనం వాళ్లను గౌరవించేవాళ్లం. అలాంటిది, జీవం సంపాదించుకోవాలంటే, తన పవిత్రశక్తితో మనల్ని ఎంచుకున్న తండ్రికి మనం ఇంకెంత ఎక్కువగా లోబడాలి?+
19 “ ‘నేను ప్రేమించే వాళ్లందర్నీ గద్దిస్తాను, వాళ్లకు క్రమశిక్షణ ఇస్తాను. కాబట్టి దేవుని సేవలో నీకు ఉత్సాహం ఉందని చూపించు, పశ్చాత్తాపపడు.+