-
1 సమూయేలు 24:6, 7పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
6 అప్పుడు అతను తన మనుషులతో ఇలా అన్నాడు: “యెహోవా దృష్టి నుండి చూస్తే, యెహోవా అభిషేకించిన నా ప్రభువు మీద చెయ్యి ఎత్తి అతనికి ఇలా చేయడం నా ఊహకందని విషయం. ఎందుకంటే, అతను యెహోవా అభిషేకించిన వ్యక్తి.”+ 7 ఈ మాటలు చెప్పి దావీదు తన మనుషుల్ని సౌలు మీద దాడి చేయకుండా ఆపాడు.* సౌలు గుహలో నుండి బయటికి వచ్చి తన దారిన వెళ్లిపోయాడు.
-