2 సమూయేలు 15:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 అంతేకాదు, అబ్షాలోము తాను బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడూ+ గీలోనీయుడూ అయిన అహీతోపెలును+ అతని నగరమైన గీలో+ నుండి పిలిపించాడు. కుట్ర అంతకంతకూ తీవ్రమౌతూ వచ్చింది, అబ్షాలోముకు మద్దతు ఇచ్చేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.+
12 అంతేకాదు, అబ్షాలోము తాను బలులు అర్పిస్తున్నప్పుడు, దావీదు సలహాదారుడూ+ గీలోనీయుడూ అయిన అహీతోపెలును+ అతని నగరమైన గీలో+ నుండి పిలిపించాడు. కుట్ర అంతకంతకూ తీవ్రమౌతూ వచ్చింది, అబ్షాలోముకు మద్దతు ఇచ్చేవాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది.+