ఫిలిప్పీయులు 4:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
9 వేటినైతే మీరు నా దగ్గర నేర్చుకున్నారో, అంగీకరించారో, విన్నారో, నాలో చూశారో, వాటిని పాటించండి.+ అప్పుడు శాంతికి మూలమైన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.