-
ఆదికాండం 32:4, 5పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 అతను వాళ్లకు ఇలా ఆజ్ఞాపించాడు: “నా ప్రభువైన ఏశావుతో మీరు ఏమనాలంటే, ‘నీ సేవకుడైన యాకోబు ఇలా చెప్తున్నాడు: “నేను ఇప్పటివరకు లాబాను దగ్గర చాలాకాలం నివసించాను.*+ 5 నేను ఎద్దుల్ని, గాడిదల్ని, గొర్రెల్ని, సేవకుల్ని, సేవకురాళ్లను సంపాదించుకున్నాను.+ నీ దృష్టిలో అనుగ్రహం పొందేలా, నేను వస్తున్నానని నా ప్రభువుకు చెప్పడానికి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను.” ’ ”
-