కీర్తన 1:1, 2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా,పాపుల మార్గంలో నిలబడకుండా,ఎగతాళి చేసేవాళ్లతో కూర్చోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+ 2 అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,+పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు.*+
1 దుష్టుల సలహా ప్రకారం నడుచుకోకుండా,పాపుల మార్గంలో నిలబడకుండా,ఎగతాళి చేసేవాళ్లతో కూర్చోకుండా ఉండే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+ 2 అతను యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ,+పగలూ రాత్రీ దాన్ని ధ్యానిస్తాడు.*+