కీర్తన 73:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 అవును వాళ్లు దుష్టులు, వాళ్లు ఎప్పుడూ నిశ్చింతగా ఉంటారు.+ వాళ్లు తమ ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు.+ కీర్తన 73:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 ఎంత హఠాత్తుగా వాళ్లు నాశనమైపోయారు!+ ఉన్నట్టుండి విపత్తు రావడంతో వాళ్లు ఘోరంగా అంతమయ్యారు!