సామెతలు 6:16, 17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 యెహోవా ద్వేషించేవి ఆరు ఉన్నాయి;నిజానికి ఏడు విషయాల్ని ఆయన అసహ్యించుకుంటాడు, అవేంటంటే: 17 అహంకారంతో నిండిన కళ్లు,+ అబద్ధాలాడే నాలుక,+ అమాయకుల రక్తం చిందించే చేతులు,+
16 యెహోవా ద్వేషించేవి ఆరు ఉన్నాయి;నిజానికి ఏడు విషయాల్ని ఆయన అసహ్యించుకుంటాడు, అవేంటంటే: 17 అహంకారంతో నిండిన కళ్లు,+ అబద్ధాలాడే నాలుక,+ అమాయకుల రక్తం చిందించే చేతులు,+