కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 2:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 యెహోవా దేవుడు నేల మట్టితో మనిషిని చేసి,+ అతని ముక్కు రంధ్రాల్లో జీవ వాయువును* ఊదాడు;+ అప్పుడు మనిషి జీవించే వ్యక్తి* అయ్యాడు.+

  • ఆదికాండం 2:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 అంతకుముందు, యెహోవా దేవుడు నేల నుండి ప్రతీ అడవి జంతువును, ఆకాశంలో ఎగిరే ప్రతీ ప్రాణిని చేసి, వాటిలో ప్రతీదాన్ని మనిషి ఏమని పిలుస్తాడో చూడడానికి వాటిని అతని దగ్గరికి తేవడం మొదలుపెట్టాడు; ప్రతీ ప్రాణిని మనిషి ఏమని పిలిచాడో, అదే దాని పేరు అయింది.+

  • ఆదికాండం 3:19
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 నువ్వు ఏ నేల నుండైతే తీయబడ్డావో+ ఆ నేలకు తిరిగి చేరేవరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. నువ్వు మట్టే కాబట్టి తిరిగి మట్టికి చేరుతావు.”+

  • యోబు 10:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 నువ్వు బంకమట్టితో నన్ను చేశావని+ దయచేసి గుర్తుచేసుకో,

      అయితే ఇప్పుడు నన్ను తిరిగి మట్టికి చేరేలా చేస్తున్నావు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి