29 ఇశ్రాయేలు రాజైన పెకహు రోజుల్లో, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు+ ఈయోను, ఆబేల్-బేత్-మయకా,+ యానోహా, కెదెషు,+ హాసోరు, గిలాదు,+ గలిలయ ప్రాంతాలమీద, నఫ్తాలి ప్రాంతమంతటి+ మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. అతను అక్కడి నివాసుల్ని అష్షూరుకు బందీలుగా తీసుకెళ్లాడు.+