యెషయా 51:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 నా ప్రజలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి,నా జనమా,+ చెవిపెట్టి వినండి. ఎందుకంటే నా దగ్గర నుండి ఒక చట్టం బయల్దేరుతుంది,+నా న్యాయాన్ని జనాలకు వెలుగుగా స్థాపిస్తాను.+
4 నా ప్రజలారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి,నా జనమా,+ చెవిపెట్టి వినండి. ఎందుకంటే నా దగ్గర నుండి ఒక చట్టం బయల్దేరుతుంది,+నా న్యాయాన్ని జనాలకు వెలుగుగా స్థాపిస్తాను.+