ద్వితీయోపదేశకాండం 21:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 “లేవీయులైన యాజకులు అక్కడికి వస్తారు. ఎందుకంటే తనకు పరిచారం చేయడానికి, యెహోవా పేరున దీవెనలు ప్రకటించడానికి+ నీ దేవుడైన యెహోవా వాళ్లను ఎంచుకున్నాడు.+ హింసకు సంబంధించిన ప్రతీ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో వాళ్లు చెప్తారు.+
5 “లేవీయులైన యాజకులు అక్కడికి వస్తారు. ఎందుకంటే తనకు పరిచారం చేయడానికి, యెహోవా పేరున దీవెనలు ప్రకటించడానికి+ నీ దేవుడైన యెహోవా వాళ్లను ఎంచుకున్నాడు.+ హింసకు సంబంధించిన ప్రతీ వివాదాన్ని ఎలా పరిష్కరించాలో వాళ్లు చెప్తారు.+