17 బదులుగా ఆకాశరాణికి బలులు, పానీయార్పణలు అర్పిస్తామని+ మా నోటితో చెప్పిన ప్రతీమాటను మేము నెరవేరుస్తాం; మేము, మా పూర్వీకులు, మా రాజులు, మా అధిపతులు యూదా నగరాల్లో, యెరూషలేము వీధుల్లో చేసినట్టే చేస్తాం; అప్పుడు మాకు కడుపునిండా ఆహారం ఉండేది, మాకు ఏదీ తక్కువ కాలేదు, మేము ఏ విపత్తునూ చూడలేదు.