కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 136:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పండి,

      ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.

  • కీర్తన 136:5
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  5 ఆయన నైపుణ్యంతో* ఆకాశాన్ని చేశాడు,+

      ఆయన విశ్వసనీయ ప్రేమ ఎప్పటికీ ఉంటుంది.

  • యెషయా 40:22
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 22 దేవుడు భూగోళానికి* పైన నివసిస్తున్నాడు,+

      దాని నివాసులు మిడతల్లా* ఉన్నారు.

      పలుచని తెరను విప్పినట్టు ఆయన ఆకాశాన్ని విప్పుతున్నాడు,

      నివసించడం కోసం డేరాను చాపినట్టు దాన్ని చాపుతాడు.+

  • యిర్మీయా 51:15, 16
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఆయన తన శక్తితో భూమిని చేశాడు,

      తన తెలివితో పంటభూమిని స్థిరపర్చాడు,+

      తన అవగాహనతో ఆకాశాన్ని పరిచాడు.+

      16 ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు,

      ఆకాశ జలాల్లో అలజడి రేగుతుంది,

      ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు.

      వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు,

      తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి