కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 30:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిట్లో నిన్ను వర్ధిల్లజేస్తాడు;+ నీ పిల్లల సంఖ్య, నీ పశువుల సంఖ్య, నీ భూమి పంట వృద్ధి అయ్యేలా చేస్తాడు; యెహోవా నీ పూర్వీకుల విషయంలో చాలా సంతోషించినట్టే, నిన్ను వర్ధిల్లజేసే విషయంలో మళ్లీ చాలా సంతోషిస్తాడు.+

  • హోషేయ 2:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 నేను నా కోసం ఆమెను భూమిలో విత్తనంలా విత్తుతాను,+

      కరుణించబడని* ఆమెను కరుణిస్తాను;

      నా ప్రజలుకాని* వాళ్లతో, “మీరు నా ప్రజలు” అని అంటాను,+

      వాళ్లేమో, “నువ్వు మా దేవుడివి” అని అంటారు.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి