కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 21:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 ‘ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పేదేమిటంటే, “మీరు బబులోను రాజుతో, ప్రాకారం బయట ముట్టడి వేస్తున్న కల్దీయులతో ఏ ఆయుధాలతో పోరాడుతున్నారో,+ మీ చేతుల్లో ఉన్న ఆ యుద్ధాయుధాల్ని మీకు వ్యతిరేకంగా తిప్పుతున్నాను. నేను వాటిని* ఈ నగరం మధ్య పోగుచేస్తాను.

  • యెహెజ్కేలు 17:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 కానీ చివరికి ఆ రాజు బబులోను రాజు మీద తిరుగుబాటు చేశాడు.+ గుర్రాల కోసం, పెద్ద సైన్యం కోసం+ ఐగుప్తుకు* సందేశకుల్ని పంపించాడు.+ అతను వర్ధిల్లుతాడా? ఇలాంటి పనులు చేసే వ్యక్తి శిక్షను తప్పించుకుంటాడా? అతను ఒప్పందాన్ని మీరి కూడా తప్పించుకోగలుగుతాడా?’+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి