యిర్మీయా 25:31 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘భూమి అంచుల వరకు ఒక శబ్దం మారుమోగుతుంది,ఎందుకంటే, దేశాలతో యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది. ఆయనే స్వయంగా మనుషులందరి మీద తీర్పు ప్రకటిస్తాడు.+ దుష్టుల్ని ఖడ్గానికి అప్పగిస్తాడు.’
31 యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు: ‘భూమి అంచుల వరకు ఒక శబ్దం మారుమోగుతుంది,ఎందుకంటే, దేశాలతో యెహోవాకు ఒక వ్యాజ్యం ఉంది. ఆయనే స్వయంగా మనుషులందరి మీద తీర్పు ప్రకటిస్తాడు.+ దుష్టుల్ని ఖడ్గానికి అప్పగిస్తాడు.’