యెహెజ్కేలు 3:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నీ ముందు ఉన్నదాన్ని* తిను. నువ్వు ఈ గ్రంథపు చుట్టను తిని, వెళ్లి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో మాట్లాడు.”+
3 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నీ ముందు ఉన్నదాన్ని* తిను. నువ్వు ఈ గ్రంథపు చుట్టను తిని, వెళ్లి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో మాట్లాడు.”+