యెషయా 45:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 తనను సృష్టించిన* దేవునితో వాదించే* వాడికి శ్రమ!ఎందుకంటే, అతను నేలమీద పడివున్న కుండ పెంకుల్లోఒక పెంకు మాత్రమే! బంకమట్టి కుమ్మరివాడితో,* “నువ్వు ఏం తయారు చేస్తున్నావు?” అని అనొచ్చా?+ నువ్వు చేసిన వస్తువు, “ఇతనికి చేతులు లేవు” అని అనొచ్చా?*
9 తనను సృష్టించిన* దేవునితో వాదించే* వాడికి శ్రమ!ఎందుకంటే, అతను నేలమీద పడివున్న కుండ పెంకుల్లోఒక పెంకు మాత్రమే! బంకమట్టి కుమ్మరివాడితో,* “నువ్వు ఏం తయారు చేస్తున్నావు?” అని అనొచ్చా?+ నువ్వు చేసిన వస్తువు, “ఇతనికి చేతులు లేవు” అని అనొచ్చా?*