కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెషయా 13:17, 18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 ఇదిగో, నేను వాళ్ల మీదికి మాదీయుల్ని రప్పిస్తున్నాను,+

      వాళ్లు వెండిని అస్సలు లెక్కచేయరు,

      బంగారాన్ని బట్టి సంతోషించరు.

      18 వాళ్ల విల్లులు యువకుల్ని చెదరగొడతాయి;+

      గర్భఫలం మీద వాళ్లు జాలి చూపించరు,

      పిల్లల మీద కరుణ చూపించరు.

  • దానియేలు 11:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 నేను ఇప్పుడు చెప్పేది సత్యం, అదేమిటంటే:

      “ఇదిగో! పారసీక దేశంలో మరో ముగ్గురు రాజులు లేస్తారు. నాలుగో రాజు మిగతా వాళ్లందరికన్నా ఎక్కువ సంపదల్ని కూడబెడతాడు. అతను తన సంపదల వల్ల బలంగా తయారైనప్పుడు, అందర్నీ గ్రీసు రాజ్యానికి+ వ్యతిరేకంగా పురికొల్పుతాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి