21 అవును, నేను ఇంకా ప్రార్థిస్తూ ఉండగా, అంతకుముందు దర్శనంలో చూసిన+ గబ్రియేలు+ అనే మనిషి దాదాపు సాయంకాల అర్పణ సమయంలో, నేను బాగా అలసిపోయి ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. 22 అతను నాకు లోతైన అవగాహన ఇచ్చాడు, అతను ఇలా అన్నాడు:
“దానియేలూ, నేను ఇప్పుడు నీకు వివేచనను, అవగాహనను ఇవ్వడానికి వచ్చాను.