కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • 2 కొరింథీయులు 1:19, 20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 దేవుని కుమారుడు, అంటే యేసుక్రీస్తు ముందు “అవును” అన్నట్టుగా ఉండి తర్వాత “కాదు” అన్నట్టుగా లేడు; నేను, సిల్వాను,* తిమోతి+ మీకు ప్రకటించింది ఆయన గురించే. ఆయన విషయంలో ఎప్పుడైనా సరే “అవును” అనేది “అవును” అన్నట్టుగానే ఉంది. 20 దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నైనాసరే అవన్నీ యేసుక్రీస్తు ద్వారా “అవును” అన్నట్టుగానే ఉన్నాయి.*+ కాబట్టి, ఆయన ద్వారానే మనం దేవునితో “ఆమేన్‌” అంటాం,+ అలా మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి