ప్రకటన 1:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 నేను ఆయన్ని చూసినప్పుడు, చచ్చినవాడిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. ఆయన నా మీద తన కుడిచెయ్యి పెట్టి ఇలా అన్నాడు: “భయపడకు. నేను మొదటివాణ్ణి,+ చివరివాణ్ణి.+
17 నేను ఆయన్ని చూసినప్పుడు, చచ్చినవాడిలా ఆయన పాదాల దగ్గర పడిపోయాను. ఆయన నా మీద తన కుడిచెయ్యి పెట్టి ఇలా అన్నాడు: “భయపడకు. నేను మొదటివాణ్ణి,+ చివరివాణ్ణి.+