దానియేలు 8:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 నేను చూస్తుండగా, ఇదిగో! ఒక మేకపోతు+ పడమటి వైపు* నుండి వస్తూ ఉంది, అది నేల మీద కాలు మోపకుండా భూమంతా ప్రయాణిస్తూ ఉంది. ఆ మేకపోతు కళ్ల మధ్య స్పష్టంగా కనిపించే ఒక కొమ్ము ఉంది.+ దానియేలు 8:21 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రీసు రాజును సూచిస్తుంది;+ దాని కళ్ల మధ్య ఉన్న గొప్ప కొమ్ము గ్రీసు మొదటి రాజును సూచిస్తుంది.+
5 నేను చూస్తుండగా, ఇదిగో! ఒక మేకపోతు+ పడమటి వైపు* నుండి వస్తూ ఉంది, అది నేల మీద కాలు మోపకుండా భూమంతా ప్రయాణిస్తూ ఉంది. ఆ మేకపోతు కళ్ల మధ్య స్పష్టంగా కనిపించే ఒక కొమ్ము ఉంది.+
21 బొచ్చుగల ఆ మేకపోతు గ్రీసు రాజును సూచిస్తుంది;+ దాని కళ్ల మధ్య ఉన్న గొప్ప కొమ్ము గ్రీసు మొదటి రాజును సూచిస్తుంది.+