-
దానియేలు 7:19పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 “అప్పుడు, నేను నాలుగో మృగం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను; అది ఇతర మృగాలన్నిటికన్నా వేరుగా ఉంది, అది ఇనుప పళ్లతో, రాగి గోళ్లతో ఎంతో భయంకరంగా ఉంది; అది అన్నిటినీ మింగేస్తూ, నలగ్గొడుతూ, మిగిలినదాన్ని తన పాదాల కింద తొక్కుతూ ఉంది;+
-
-
దానియేలు 7:23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 “అతను నాకు ఇలా చెప్పాడు: ‘నాలుగో మృగం, భూమ్మీదికి రాబోయే నాలుగో రాజ్యం. అది మిగతా రాజ్యాలన్నిటికన్నా వేరుగా ఉంటుంది. అది భూమంతటినీ మింగేసి, దాన్ని కాళ్లతో తొక్కి నలగ్గొడుతుంది.+
-