యోవేలు 1:19 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 19 యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను;+ఎందుకంటే, ఎడారిలోని* పచ్చికబయళ్లను అగ్ని దహించేసింది.మంట పొలంలోని చెట్లన్నిటినీ కాల్చేసింది.
19 యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను;+ఎందుకంటే, ఎడారిలోని* పచ్చికబయళ్లను అగ్ని దహించేసింది.మంట పొలంలోని చెట్లన్నిటినీ కాల్చేసింది.