యోవేలు 2:25 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 25 నేను మీ మీదికి పంపిన నా గొప్ప సైన్యం,అంటే మిడతల దండు, రెక్కల్లేని మిడతలు, తిండిబోతు మిడతలు, నాశనకరమైన మిడతలు తినేసిన+ సంవత్సరాల పంటను మీకు మళ్లీ ఇస్తాను.
25 నేను మీ మీదికి పంపిన నా గొప్ప సైన్యం,అంటే మిడతల దండు, రెక్కల్లేని మిడతలు, తిండిబోతు మిడతలు, నాశనకరమైన మిడతలు తినేసిన+ సంవత్సరాల పంటను మీకు మళ్లీ ఇస్తాను.