కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యిర్మీయా 30:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  7 అయ్యో! అది చాలా భయంకరమైన రోజు.+

      అలాంటి రోజు ఇంకొకటి లేదు,

      అది యాకోబుకు వేదన కలిగే రోజు.

      అయితే అతను దాన్నుండి రక్షించబడతాడు.”

  • ఆమోసు 5:18
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 18 ‘యెహోవా రోజు కోసం తపించే వాళ్లకు శ్రమ!+

      యెహోవా రోజున ఏమి జరుగుతుందని మీరనుకుంటున్నారు?+

      అది చీకటే కానీ వెలుగు కాదు.+

  • జెఫన్యా 1:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 ఆ రోజు ఉగ్రత నిండిన రోజు,+

      వేదన, దుఃఖం కలిగించే రోజు,+

      ఉపద్రవం,* నాశనం తెచ్చే రోజు,

      చీకటి, అంధకారం కమ్ముకునే రోజు,

      మేఘాలు, గాఢాంధకారం కమ్ముకునే రోజు,+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి