కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 79:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని దేశాలు ఎందుకు అనాలి?

      చిందించబడిన నీ సేవకుల రక్తం విషయంలో

      ప్రతీకారం తీర్చుకోబడిందని దేశాలు తెలుసుకోవాలి, అది మేము కళ్లారా చూడాలి.+

  • కీర్తన 115:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  2 “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని

      దేశాలు ఎందుకు అనాలి?+

  • యోవేలు 2:17
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 17 యెహోవాకు పరిచారం చేసే యాజకులు

      వసారాకు, బలిపీఠానికి మధ్య+ నిలబడి ఏడుస్తూ ఇలా అనాలి:

      ‘యెహోవా, నీ ప్రజల విషయంలో జాలిపడు;

      నీ స్వాస్థ్యాన్ని అవమానాలపాలు చేయకు,

      వాళ్ల మీద ఇతర దేశాల్ని పరిపాలించనివ్వకు.

      “వాళ్ల దేవుడు ఎక్కడ?” అని ఇతర దేశాలవాళ్లు ఎందుకు అనాలి?’+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి