-
యెషయా 66:18పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 “వాళ్ల పనుల గురించి, వాళ్ల ఆలోచనల గురించి నాకు తెలుసు కాబట్టి, అన్ని దేశాలకు, భాషలకు చెందిన ప్రజల్ని సమకూర్చడానికి నేను వస్తున్నాను; వాళ్లు వచ్చి నా మహిమను చూస్తారు.”
-