2 రాజులు 24:12 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 12 యూదా రాజైన యెహోయాకీను తన తల్లితో, సేవకులతో, అధిపతులతో, ఆస్థాన అధికారులతో పాటు+ బబులోను రాజుకు లొంగిపోయాడు;+ బబులోను రాజు తన పరిపాలనలోని ఎనిమిదో సంవత్సరంలో అతన్ని బందీగా తీసుకెళ్లాడు.+
12 యూదా రాజైన యెహోయాకీను తన తల్లితో, సేవకులతో, అధిపతులతో, ఆస్థాన అధికారులతో పాటు+ బబులోను రాజుకు లొంగిపోయాడు;+ బబులోను రాజు తన పరిపాలనలోని ఎనిమిదో సంవత్సరంలో అతన్ని బందీగా తీసుకెళ్లాడు.+