-
జెకర్యా 9:5, 6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 అష్కెలోను దాన్ని చూసి భయపడుతుంది;
గాజా తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతుంది,
ఎక్రోను పరిస్థితి కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే అది నమ్ముకున్న దేశం అవమానాలపాలు అవుతుంది.
గాజాలో రాజు లేకుండాపోతాడు,
అష్కెలోను నిర్మానుష్యం అయిపోతుంది.+
-